సంగెం లో ఘనంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
తేజ న్యూస్ టివి ప్రతినిధి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరియు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా సంగెం మండల కేంద్రంలో శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి మొలుగురి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కీసర వీరయ్య,భూక్య వెంకన్న, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి రైమతుల్లా,గొనె ముకుందం, చంద్రమౌళి,జక్కా చేరలు, కాగితాల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.