తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం కౌండిన్య పరఫతి సంఘం సభ్యుడు గవిచర్ల గ్రామానికి చెందిన ఆగపాటి శ్రీనివాస్ గౌడ్ మృతి చెందగా సంఘం నిబంధనల మేరకు(భీమా )శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు సోమవారం రూ.10వేలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరపతి సంఘం మండల ప్రతినిధులు గుళ్ళపల్లి ఉమెందర్ గౌడ్. చెరుకు యాదగిరి గౌడ్ గణకుడు మచ్చ వెంకన్న గౌడ్.సంఘం గవిచర్ల గ్రామ ప్రతినిధులు గుళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్.గ్రామ గౌడ సంఘం పెద్దలు మందపూరి కొమురయ్య గౌడ్.దొనికెల తిరుపతి గౌడ్.గుళ్ళపల్లి వెంకన్న గౌడ్.గడ్డం వెంకటేశ్వర్లుగౌడ్.గుళ్ళపల్లి రవి గౌడ్.గోపగాని రాజుగౌడ్.గోపగాని గుండయ్య గౌడ్ పాల్గొన్నారు.
సంగెం: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
RELATED ARTICLES