తేజ న్యూస్ టివి ప్రతినిధి,
సంగెం మండల మొండ్రాయి గ్రామ మాజీ సర్పంచ్ పెండ్లి కొమరమ్మ, ఇటీవల మరణించగా వారి కుమారులు పెళ్లి పురుషోత్తం రాజు ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికే మనోదైర్యంచెప్పారు*బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యేడాక్టర్. పగడాల కాళీ ప్రసాదరావు * *ఈ కార్యక్రమంలో సంగెం మండల అధ్యక్షులు* *దామెరప్పుల చంద్రమౌళి స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ గట్టి కొప్పుల రాంబాబు జిల్లా కార్యదర్శి కూతురు రాజు దాసరి నరేష్ దాసరి కుమారస్వామి పూల సంజీవయ్య పెళ్లి రాములు తదితరులు పాల్గొన్నారు.
