సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో సంగెం మండల పాస్టర్ ఫెలోషిప్, సినాయి పవర్ మినిస్ట్రీస్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టమస్ విందు వేడుకల్లో ముఖ్య అతిథిగా పరకాల నియోజకవర్గ శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని రక్షించడానికి మానవుని రూపంలో రాజుగా ఈ లోకానికి వచ్చెను . ప్రేమ, శాంతి, సంతోషం, సమాధానం, అందరికీ అందించడం, తాను కులం, మతం తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు, కేక్ కట్ చేసి ముందస్తుగా క్రిస్ మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ. పేద కుటుంబాలకు టైలరింగ్ మిషిన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి రమేష్, తాహసిల్దార్ రాజకుమార్, ఎంపీడీవో రవీందర్, సూపర్డెంట్ బి విజయ్ పాల్ రెడ్డి, ఎస్సై నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సొల్లేటి మాధవరెడ్డి, మాజీ జెడ్పిటిసి వీరమ్మ, జనగాం రమేష్, కందగట్ల నరహరి, మెట్టుపల్లి రమేష్, సంధ్యారాణి, రాధిక, ఉమారాణి, సారంగపాణి, పాస్టర్ ఫెలోషిప్ ఫిలిప్ జాన్, ప్రశాంత్, సురేశ్, చంద్రశేఖర్, మండల పాస్టర్లు, మండల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సంగెం: సినాయి పవర్ మినిస్ట్రీస్ చర్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టమస్ విందు వేడుకలు
RELATED ARTICLES