సంగెం మండల కేంద్రంలో 78 వ స్వతంత్ర దినోత్సవాన్ని
పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగపాటి రాజు ఏపిఆర్ జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయుల తాయ్యపలం స్వతంత్ర భారతం వారి త్యాగాలను సమర్పించుకుంటూ భారత దేశ ప్రజలందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కందకట్ల నరహరి, మండల ఎస్సిసెల్ అధ్యక్షులు గుండేటి రాజ్ కుమార్, మండల సమన్వయ కమిటీ సభ్యులు మునుకుంట్ల కోటేశ్వర్, సీనియర్ నాయకులు పులి సాంబయ్య, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు గుండేటి శ్రీకర్, యూత్ కాంగ్రెస్ సంగెం గ్రామ అధ్యక్షులు గుండేటి రాజేష్, యాత్ కాంగ్రెస్ నాయకులు ఆగపాటి రామకృష్ణ, పోలెబోయిన శ్రీనివాస్, మునుకుంట్ల శ్రీనివాస్, మైనారిటీ సెల్ నాయకులు ఎం.డి రియాజ్, మాజీ సర్పంచ్ గుండేటి ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ మెట్టుపల్లి మల్లయ్య, మాజీ మండల అధ్యక్షులు మునుకుంట్ల మోహన్, కాంగ్రెస్ నాయకులు నల్లతీగల రవి, మండల నాయకులు మెట్టుపల్లి బాబు, ఎండీ ఖాజాపాషా, మెట్టుపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సంగెం మండల కేంద్రంలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES