Sunday, January 18, 2026

సంగెం మండల కేంద్రంలో ఘనంగా బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.

తేజ న్యూస్ టివి ప్రతినిధి,సంగెం.


సంగెం మండల కేంద్రంలో *బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ * జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు *పసునూరి సారంగపాణి,ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అనంతరం బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది అలాగే తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోని  వారి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జక్క మల్లయ్య, మాజీ ఎంపీపీ కక్కెర్ల సదానందం, మాజీ వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సొసైటీ చైర్మన్ వేల్పుల కుమారస్వామి, సమన్వయ కమిటీ సభ్యులు సాగర్ రెడ్డి, పూజారి గోవర్ధన్, ఊడీల రాజు, దోపతి సమ్మయ్య, మన్సూర్ అలీ, మాజీ సర్పంచులు గుండేటి బాబు, మామిడాల సుదర్శన్, మాజీ ఎంపీటీసీలు సుతారి బాలకృష్ణ, కొనకటి రాణి మొగిలీ, కడ్డూరి సంపత్, యూత్ నాయకులు పెండ్లి పురుషోత్తం రెడ్డి, బొమ్మల శంకర్, అఖిల్ యాదవ్, చిర్ర రాజు కుమార్, చిర్ర సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular