Saturday, January 17, 2026

సంగెం మండల కేంద్రంలో ఘనంగా మేడే వేడుకలు



తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.

సంగెం  మండలంలోని భవన నిర్మాణ తాపి మెబైల కార్మిక సంఘం ఆద్వర్యంలు మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తాపి మద్రాల సంఘం 6 ద్రవుడు చిర్ర, ప్రకాష్ మాట్లాడుతు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా  కార్మికులు కదం తొక్కి తమ హక్కులను సాధించుకున్న సందర్భంగా సంగెం మండల కేంద్రంలో రాజు మేడే ఈ సందర్భంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున కార్మికులఅందరికీ  నా తరుపున
శ్రమ జీవుల చెమట చక్కలకు అంతారాజాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో , మండల కాంగ్రెస్ నాయకులు కందకట్ల నరహరి, మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టపల్లి రమేష్, మాజీ సర్పంచ్ గుండేటి బాబు, కార్మిక సంఘం ఉపాద్యాక్షులు కొందాట, సమ్మయ్య గౌరవ
అద్యాక్షులు : చిర్ర, శోభన్ బాబు
కోవాటి సాంబయ్య , చిర్ర మొగిలి దుపాకి రాజు సంఘ సభ్యులు అందరూ కలిన జెండా ఆవిష్కరానాలొ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
గ్రామ పెద్దలు మండల నాయకులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular