Tuesday, June 17, 2025

సంగెం మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ బి ఆర్, అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు.

సంగెం మండల కేంద్రంలో  ఏర్పాటుచేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు  చోల్లెటి మాధవరెడ్డి హాజరైన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు ఎంపిడిఓ రవీందర్, సంగెం ఎస్ఐ, ఎల్, నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular