మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సంగెం లో సంఘామేశ్వర దేవాలయంలో, చింతలపల్లి శ్రీ భవాని శంకర్ శివాలయంలో స్వామి వారిని దర్శించుకొని ,అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన *వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శ్రీ ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్ రావు మరియు కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి *.మహా శివరాత్రి పర్వదినాన అందరికీ మేలు జరగాలని, ఆ పరమశివుని కటాక్షం ప్రజలందరిపై ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సంగెం ఆలయ చైర్మన్ కందగట్ల నరహరి, చింతలపల్లి ఆలయ చైర్మన్ ఇండ్ల శ్రీనివాస్, సంగెం మండల అధ్యక్షులు చొల్లేటి మాధవరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్పల్లి రమేష్, పులి సాంబయ్య, మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగపాటి రాజు, మునుకుంట్ల కోటేశ్వర్, మాజీ సర్పంచ్ విలాసాగరం వెంకటేశ్వర్లు, మునుకుంట్ల మోహన్, నల్లతీగల రవి, గుండేటి శీను, ఆగపాటి రామకృష్ణ, ఎస్సీ సెల్ గుండేటి రాజు, పులి వీరస్వామి, మహిళ నాయకురాలు అప్పాల కవిత, మాజీ ఎంపీటీసీ మెట్టుపల్లి మల్లయ్య, గుమ్మడి హరి బాబు, తాజా మాజీ సర్పంచ్ ఇండ్ల రవికుమార్, దుడ్డే చిన్న వెంకన్న, కుందారపు మల్లికార్జున్, దుడ్డే సుధాకర్, కోలా రవీందర్, దాసరి కృష్ణ, తీగల రాజేష్, పుచ్చ రాజన్న, మహిళ నాయకులు బండి రాధిక, జయ శ్రీనివాస్, కుందారపు శీను, మాజీ సర్పంచ్ విలాసాగరం వెంకటేశ్వర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంగెం మండల కేంద్రంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
RELATED ARTICLES