తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండల కేంద్రం లో ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ కీ నష్టం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తూన్నా వారిపై క్రమశిక్షణ చర్యలు క్రింద జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సంగెం మండల కేంద్రానికి చెందిన మెట్టుపెల్లి ఏలీయా s/ఉప్పలయ్య మరియు కాట్రపల్లి గ్రామానికి చెందిన మందాటి లక్ష్మారెడ్డి s/o నర్సింహారెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేయనైనది ఇట్టి కార్యక్రమంలో చోల్లేటి మాధవరెడ్డి మాట్లాడుతూ పార్టీ లో కష్టపడి పనిచేసే వారికి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీపై ప్రజలకు అవగాహన కల్పించనా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనగాం రమేష్ అధికార ప్రతినిధి పరకాల మెట్టుపెల్లి రమేష్ వర్కింగ్ ప్రసిడెంట్ ఆగాపాటి రాజు యూత్ అధ్యక్షులు కందగట్ల నరహరి మాజీ సర్పంచ్ బిక్కిరెడ్డి సంధ్యా మహిళా అధ్యక్షులు అప్పాల కవితమహిళా బ్లాక్ నాయకులు గుండేటి రాజు ఎస్సి సెల్ అధ్యక్షులు, బొల్లెబోయిన కిషోర్ మాజీ సర్పంచ్, విలసాగరం వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్, పులిసాంబయ్య ,గుండేటి శ్రీకర్,రాజేష్, కార్యకర్తలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సంగెం మండల కేంద్రంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు సస్పెండ్
RELATED ARTICLES