Thursday, January 15, 2026

సంగెం మండలం కేంద్రంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

TEJA NEWS TV TELANGANA

సంగం మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్ ఎమ్మార్వో ఆఫీస్ సంగెం పోలీస్ స్టేషన్లో  ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామచంద్రపురం గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామలలో  ఎవరైనా విష జ్వరాలు ,డెంగ్యూ వంటి వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి వైద్యం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో, సంగెం ఎస్ఐ ఎల్, నరేష్, ఎంపిడిఓ రవీందర్, ఎమ్మార్వో, రాజ్ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సొల్లేటి మాధవరెడ్డి ,మాజీ ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, మాజీ జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి ,ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular