Saturday, January 18, 2025

సంగెం : భారీ వర్షంతో రోడ్లపై విరిగిపడిన చెట్లు…తొలగించిన పోలీస్ బృందం

తేజ న్యూస్ టివి ప్రతినిధి,సంగెంసంగెం మండలం గవిచర్ల గ్రామంలో మంగళవారం రోజు సాయంత్రం మోడల్ స్కూల్ దగ్గర భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో చెట్లు రోడ్లమీద విరిగిపడ్డాయి ఈ సమాచారం తెలుసుకున్న సంగెం పోలీసుల బృందం సంఘటనా స్థలానికి వచ్చి మోడల్ స్కూల్ దగ్గర అలాగే రామచంద్రపురం, వెళ్లేదారిలో విరిగి పడ్డ చెట్లను పోలీసులు అలాగే యువత సహాయంతో కలసి చెట్లను రోడ్డు ప్రక్కకు తొలగించారు ఆ సమయంలో రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఎలాంటి అంతరాయం తగలకుండా చేశారు ఈకార్యక్రమంలో పోలీసుల బృందం , యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular