పత్తి పంట కు,ఒక క్వింటా కు 10,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి
సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామంలో అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ ఏఐకేఎఫ్ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ గోనె రామచంద్ర ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతినిధిగా రైతు సంఘo జిల్లా అధ్యక్షులు ఇస్మాయిల్ పాల్గొని మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులు గ్రామాలలో రైతులను మోసం చేస్తూ పత్తి కొనుగోలు చేసి కింటాకు 6000 చొప్పున కొనుగోలు చేసి అదే పత్తిని ఏడువేలకు చిల్లర మార్కెట్ కు తరలించి ఆర్థిదారుల ద్వారా ఆ పత్తి ద్వారా లాభం పొందుతున్నారు అని అన్నారు,*
సంగెం – ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి – గిట్టుబాటు ధర కల్పించాలి
RELATED ARTICLES