తేజ న్యూస్ టివి ప్రతినిధి
ఓవైపు కుటుంబం మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని దృడ సంకల్పంతో విజయం సాధించిన ధోమ్మటి జ్యోతి
ఇటీవల కానిస్టేబుల్ ఫలితాల్లో విజయం సాధించిన సరస్వతి ఆణిముత్యం
దోమ్మటి జ్యోతి
సంగెం మండలం లోహితగ్రామానికి చెందిన దొమ్మటి జ్యోతి
ఓవైపు కుటుంబం మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపన, తమ భర్త సహకారంతో, తల్లిదండ్రుల అత్తమామల దీవెనలతో స్నేహితుల ప్రోత్సాహంతో లక్ష్యసాధన కొరకు నిరంతరం.పుస్తకాలతో కుస్తీ పడుతూ ముందుకు సాగిన జీవన జ్యోతి…
సంగెం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలని…
కటోర దీక్షతో నిత్యం శ్రమించి పోలీస్ ఉద్యోగాన్ని సాధించిన లోహిత గ్రామానికి చెందిన దొమ్మటి జ్యోతికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో.పులి రాజశేఖర్ సాక్షి దినపత్రిక సీనియర్ విలేకరు,గజ్జల,శ్రీనివాస్, సొసైటీ మాజీ ఉపాధ్యక్షులు… నలతీగల రవి , ఫైర్ కానిస్టేబుల్ రౌతు శ్రీనివాస్ యూత్ ఉపాధ్యక్షులు కాల్వ అశోక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంగెం: పట్టుదలతో చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన మహిళా
RELATED ARTICLES



