TEJA NEWS TV
*సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.*
సంగెం మండలం రామచంద్రాపురం గ్రామం లో జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీ కి కొత్తగా సంగెం మండలం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపిడిఓ కే, రవీందర్ ను గ్రామ పంచాయతీ కి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన సందర్భంగా ఎంపిడిఓ కు శాలువ తో పూల బొకేతో సన్మానించారు,ఈ సందర్భంగా గ్రామ ఎంపిటిసి చిదిరాల రజిత-రాజు మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచి వేల్పుల సారయ్య, గోవర్ధన్, జక్క శ్రీను, కత్తి నరేష్, మరియు తదితరులు పాల్గొన్నారు.
సంగెం: నూతన స్పెషల్ ఆఫీసర్ కి ఘన స్వాగతం
RELATED ARTICLES