తేజ న్యూస్ టివి ప్రతినిధి సంగెం
కాంగ్రెస్ పార్టీ ఇటీవల పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధిగా సీనియర్ నాయకులు చాడ. కొమురా రెడ్డి ని పార్టీ నియమించడం పట్ల అతనిని కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి. ప్రభాకర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నాగారపు. స్వామి మండల నాయకులు జన్నారపు. నాగరాజు శుభాకాంక్షలు తెలిపి మునుముందు ఉన్నత పదవులు చేపట్టాలని ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
సంగెం : నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొముర రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్
RELATED ARTICLES