Monday, January 20, 2025

సంగెం : చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలే – మాజీ ఎమ్మెల్యే

తేజ న్యూస్ టివి ప్రతినిధి, .*

చిరు వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా మంచి స్పందన వచ్చింది సంగెం మండలం, రామచంద్రాపురం గ్రామంలో మధు మిర్చి ,  బజ్జి , సెంటర్ కు (ఎన్ ఇ సి సి)( ఎగ్ ) కో ఆర్డినేషన్ కమిటెడ్ వాళ్ళు మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో మార్త మధు కు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది, బుధవారం రోజు గ్రామంలో ఓపెనింగ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా లాంటి వ్యాపారుల కోసం కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రదీప్ రావు కి ఎన్ ఇ సి సి,సంస్థ కి మా కుటుంబం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచి జక్క మల్లయ్య, బోగ ,కోటేశ్వర్. ఇటికాల కర్ణాకర్, రెముడల కర్ణాకర్,రాము, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular