భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అధినేత రాహుల్ గాంధీ తన కర్తవ్య దీక్షతో కార్యనిర్వాహన దక్షతతో, నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం దిశా నిర్దేశం చేస్తు బలోపేతం చేస్తున్న, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు సంగెం మండల కేంద్రంలోఘనంగా పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహానియుల కుటుంబంలో పుట్టిన మహానీయుడు అని ఆయన అన్నారు అలాగే రాజకీయ బంధం కాదు ప్రేమ అను బంధం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వున్నదని,ఇందిరా గాంధీ, పండిత్ నెహ్రూ , రాజీవ్ గాంధీ, హయం నుండి తెలంగాణ ప్రజలతో సంబంధాలు వున్నాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చోల్లేటి మాధవరెడ్డి పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేష్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు మడత కేశవులు,మెట్టుపల్లి రమేష్ సీనియర్ నాయకులు కందకట్ల నరహరి సంగెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగపాటి రాజు మాజీ సర్పంచ్ ఇండ్ల రవి,పులి సాంబయ్య, మునుకుంట్ల మోహన్ ,వెంకన్న,సారంగం, ఆగపాటి రామకృష్ణ, తాటికొండ శ్రావణ్, తాటికొండ సాయి, మెట్టుపల్లి బాబు, అప్పల కవిత,తదితరులు పాల్గొన్నారు.
సంగెం : ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES