తేజ న్యూస్ టివి ప్రతినిధి,
సంగెం మండలోని మొండ్రాయి (గొల్లపల్లి)గ్రామంలో ఆదివారం రోజు(204)పోలింగ్ బూతు అధ్యక్షుడు దాసరి నరేష్ఆధ్వర్యంలో డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా అతని జన్మదినాన్ని పురస్కరించుకొని వారు చేసినటువంటి దేశ సేవను స్మరించుకుంటూ వారు చెప్పినటువంటి మాటలను (“భారతదేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత కోసం పోరాటం” – ముఖర్జీ భారతదేశ విభజన తరువాత, కాశ్మీర్ భారతదేశంలో పూర్తి స్థాయి భాగంగా ఉండాలని గట్టిగా వాదించాడు. అతను “ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన ఔర్ దో నిషాన్ నహీ చలేంగే”) అని నినాదం ఇచ్చాడని… తెలియజేస్తూ అద్భుతంగా అతని జయంతిని జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగెం మండల బిజెపి* *పార్టీ అధ్యక్షులు: దామరుప్పల చంద్రమౌళి cm* , సంగెం మండల కార్యదర్శి దాసరి కుమారస్వామి, మండల కార్యవర్గ సభ్యులు కాసాని దూడయ్య,కాసాని కట్టయ్య,బోల్ల బిక్షపతి, గ్రామ పెద్దలు సిరబోయిన సాయిలు,”BJYM” నాయకులు: చెవ్వ వినయ్, వేల్పుల నవీన్,దాసరి అఖిల్,బోల్ల రోహిత్,దాసరి విగ్నేష్,కాసాని పవన్, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
సంగెం: ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
RELATED ARTICLES