*గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కు అన్యాయం జరుగుతుంది..*
*గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటెస్టెంట్ ఎంపిటిసి,దండా, నరేష్.*
*తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.*
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినున్న బడ్జెట్ పై తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని గుంటూరు పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంటెస్టెంట్ ఎంపిటిసి దండా, నరేష్.* అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు గత సంవత్సరాలుగా తెలంగాణ పై సవతి తల్లి ప్రేమనే చెపుతున్నాది అని అన్నారు బడ్జెట్ లో తెలంగాణ ఊసే లేదని ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే ఇంత అన్యాయమా అనీ ప్రశ్నించారు, తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడి కేంద్రం నుంచి నిధులు అందాల్సినప్పటికీ ప్రధాని మోదీ ఎప్పుడు అది పట్టించుకోలేదని అన్నారు ప్రతి బడ్జెట్ సమావేశాల్లోకోరినప్పటికీ పట్టించుకోలేదని బిజెపి ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాకే రాష్ట్రంలో తిరుగాలని ఆయన అన్నారు.