కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే అన్ని సంక్షేమ పథకాలు నేరుగా మీ మీ బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్ పి సి ఐ లింక్ చేసుకోవలెను ఎన్పీసీఐ లింకు లేనిచో ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయబడవు కావున 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ మీ బ్యాంక్ అకౌంట్ కు ఎంపీసీఐ లింకు చేసుకోవలెను దీనికోసం మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ మరియు ఆధార్ కార్డు తీసుకొని సంబంధిత బ్యాంకు అధికారులను కలవవలెను బ్యాంక్ అకౌంట్ లేనివారు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నందు సంప్రదించి అకౌంట్ ఓపెన్ చేసుకొని కొత్త అకౌంట్ కి ఎన్పీసీఎల్ లింకు చేసుకోవలెను. గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తెలిపారు.
సంక్షేమ పథకాలు లబ్ధికి ఎన్ పి సి ఐ లింక్ తప్పనిసరి
RELATED ARTICLES