Wednesday, February 5, 2025

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించాలని కోరిన మాల మహానాడు జిల్లా సహాయ కార్యదర్శి

హోళగుంద మండలం చిన్న హ్యట గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ అన్వర్ హుస్సేన్ గారికి , ఈ ఓ ఆర్ డి, చంద్రమౌలేశ్వర్ గౌడ్, గారికి గ్రామాల్లో నెల కన్నా సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సిసి రోడ్లు డ్రైనేజీలు మరియు పిఆర్ రోడ్లు ఆదోని దాణాపురం రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరడం జరిగినది , ఆలూరు హోలగుండ మీదుగా విద్యార్థి బస్సు నడపాలని నేరానికి, ఎల్లార్తి, బీజి హల్లి, చిన్నహ్యట దాదాపుగా 150 మంది విద్యార్థులు రోజూ హొలగుండ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారని వాళ్లకి విద్యార్థి బస్సు సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో వీఆర్వో ప్రహ్లాదు, పంచాయతీ సెక్రెటరీ రంగస్వామి, చిన్నహ్యాట మల్లికార్జున, పెద్దహ్యట మల్లయ్య , వాలంటీర్లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular