మాజీ మంత్రి షబ్బీర్ అలీ కి స్టేట్ క్యాబినెట్ స్థాయి అడ్వైజర్ పదవి లభించడంతో బీబీపేట మండల కేంద్రంలో కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ టపాకాయలు పేల్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ సంక్షేమ శాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ నీ నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
షబ్బీర్ అలీ కి స్టేట్ క్యాబినెట్ స్థాయి పదవి పట్ల హర్షం
RELATED ARTICLES