TEJA NEWS TV
కామారెడ్డి/బీబీపేట్, జూన్ 08 బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం రోజున ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి భూమా గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రాగౌడ్, తిరుపతి రెడ్డి కలిసి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు తనను కలిసిన కాంగ్రెస్ నాయకులనుద్దేశించి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ దాన ధర్మాలకు ప్రతీక బక్రీద్ అని అన్ని గుణాల్లోని దానగుణమే ఉత్తమమైనదని అన్నారు సకల మత విశ్వాసాలను, సంప్రదాయాలని గౌరవిస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాలన కొనసాగుతున్నదని పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాని ప్రార్టించానని నియోజకవర్గ అభివృద్ది, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు
షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES