TEJA NEWS TV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ
*సిరివెళ్ల మండలం నల్లమల కొండల్లో వెలసిన శ్రీ సర్వ నరసింహస్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తో సర్వ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేయించి సన్మాన కార్యక్రమం చేసిన ఆలయ అర్చకులు


