యన్టీఆర్ జిల్ల నందిగామ
_యన్టీఆర్ జిల్ల నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం నందు ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకులు ఎర్రబడి సురేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆషాఢ మాసం సందర్భంగా సత్యమ్మ తల్లి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను మరియు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి మరియు విశ్రాంత ఐపీఎస్. శ్రీ తంబళ్ళపల్లి రవి కుమార్ మూర్తి ._
_ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గం జనసేన నాయకులు నాయిని సతీష్, వడ్డెల్లి సుధాకర్, కొమ్మవరపు నరసింహ స్వామి, తోట సాయి, సూర సత్యనారాయణ, పుప్పాల భరత్ సాయి, బండారుపల్లి సత్యనారాయణ, చలమల పురుషోత్తం, చలమల మధు, బొమ్మిశెట్టి భాస్కరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, పూరమ కాలేశ్వరరావు, కొమ్మ నరేష్, పురం శెట్టి నాగేంద్ర, తోట మణికంఠ, కొట్టే వెంకట నరసమ్మ, కొట్టే బద్రి, బోయిన శ్రీనివాస్, చలమల సౌందర్య, మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు._
శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆషాడ సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న సామినేని ఉదయభాను, తంబళ్ళపల్లి రమాదేవి.
RELATED ARTICLES



