TEJANEWSTV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం పార్లమెంట్ ఎంపీ బి.కె పార్థసారథి,మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, గుత్తి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం లు పాల్గొంటారు. కావున, ఈ కార్యక్రమంలో గుడిబండ మండల వాల్మీకి సోదరులు తెలుగుదేశం పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు.
అనంతరం సభ స్థలాన్ని పరిశీలించారు
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీ నరసప్ప సింగిల్ విండో అధ్యక్షులు మద్దనకుంటప్ప ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ వీరశైవ లింగయత్ అధ్యక్షులు దుర్గేష్
ఎంపీటీసీ శశిధర్ లాయర్ శివకుమార్ సుబ్బరెడ్డి మాజీ ఎంపీటీసీలు నజీర్ భోజరాజు కిష్టప్ప రాజేంద్ర వెంకటేష్ మరియూ నారాయనప్ప ప్రకాష్ షబ్బీర్ బదే పల్లప్ప లక్ష్మి నరాయనప్ప వరప్రసాద్
జయన్నా జనార్దన్ రమంజి శివన్న వాల్మికి సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజంతం చేయండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి
RELATED ARTICLES



