మెదక్ జిల్లా చేగుంట మండల్ బోనాల కొండాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షికోత్స ఉత్సవాల్లో పాల్గొన్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అనంతరం స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులందర్నీ చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి తోపాటు వచ్చిన వారికి శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అంజి రెడ్డి, కాశ బోయిన భాస్కర్, విలేజ్ ప్రెసిడెంట్ బేకరీ రమేష్, కిసాన్ సెల్ అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్, సాయి కుమార్ గౌడ్, అయిత పరంజ్యోతి, సండ్రగు శ్రీకాంత్, సతీష్, అయిత రామలింగం, అయిత రఘు రాములు, మద్దూరి రాజు, బోనాల్ రమేష్, సంతోష్, కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
RELATED ARTICLES