ప్రజలందరూ క్షేమంగా ఉండాలి…..
_ అన్నదాతలకు సకాలంలో పంటలు బాగా పండాలి…
_ గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు, పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి దీవెనలతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి.
_ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు, రాంపురం రెడ్డి సోదరులు అనివార్య కారణాల వల్ల దూరం….
మంత్రాలయం:
శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగే 353వ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు మరియు రాంపురం రెడ్డి సోదరులు అనివార్య కారణాల వల్ల దూరంగా ఉన్నారు. కావున గురువారం జరిగే మహా రథోత్సవ కార్యక్రమం కు కుడా హాజరు కావడం లేదు. దీంతో మంత్రాలయం గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు, పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించడమే కాకుండా అన్నదాతలకు సకాలంలో పంటలు బాగా పండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్న గారు తెలిపారు.
శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలకు మంత్రాలయం ఎమ్మెల్యే దూరం
RELATED ARTICLES