నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం, శ్రీ మద్దిలేటి నరసింహ స్వామివారి దేవస్థానం నందు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి మహోత్సవములు తేది:21-12-2023 న త్రయాహ్నిక దీక్షా పూర్వకముగా ప్రారంభమయ్యాయి.
శ్రీ స్వామి అమ్మవార్లకు మూలవరులకు అభిషేకం, స్వామివారి అనుజ్ఞ, గోపూజ, కోయిల్ అల్వార్ తిరుమంజనం, మృత్సంగ్రహణము నిర్వహించడమైనది. అనంతరం శ్రీ స్వామివారికి సహస్త్ర దీపాలంకరణ సేవ, మరియు హనుమద్యాహనముపై దేవస్థాన వీధులగుండా స్వామివారి ఉత్సవం నిర్వహించడమైనది.
శ్రీ మద్దిలేటి నరసింహ స్వామివారి దేవస్థానం నందుముక్కోటి ఏకాదశి మహోత్సవములు
RELATED ARTICLES