Monday, January 20, 2025

శ్రీ గణేష్ 16వ వార్షికోత్సవము

ఎన్టీఆర్ జిల్లా నందిగామ : శ్రీ గణేష్ 16వ వార్షికోత్సవము యాదవ్ బజార్ లో వేంచేసి ఉన్న భారీ గణనాథుని విగ్రహం నిమజ్జనం కార్యక్రమం

విజయవాడ కృష్ణమ్మ నదికి చేరుకున్న భారీ గణనాథుని విగ్రహం .

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీ గణేష్ మహోత్సవాలు,

భారీగా వచ్చిన గణనాథులు… భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా దగ్గరుండి చూసుకుంటున్న యాదవ బజార్ యూత్……..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular