TEJA NEWS TV : శ్రీసత్య సాయి జిల్లా మీడియా అధికార ప్రతినిధిగా ఆపాయింట్ చేసిన పీసీసీ అధ్యక్షురాలు వై షర్మిలా రెడ్డి,కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఆపదవి రావడానికి సహకరించిన CWC సభ్యులు, N. రఘు వీరారెడ్డి ,కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మీడియా చైర్మన్ శ్రీ తులసి రెడ్డి, CWC ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు , పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ ,పీసీసీ ఉపాధ్యక్షులు కేటీ. శ్రీధర్ , పీసీసీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ , డీసీసీ ప్రెసిడెంట్ K.సుధాకర్ , పీసీసీ అధికార ప్రతినిధి షేక్ సైదా , స్థానిక హిందూపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులు, కార్యకర్తలు అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీసత్య సాయి జిల్లా (జిల్లా మీడియా కోఆర్డినేటర్ ) గా
అమానుల్లా..
RELATED ARTICLES