Thursday, January 16, 2025

శ్రీమంతుడిని (సినిమా హీరో *మహేష్ బాబు*) కల్పించాలని/ బీబీపేటకు తీసుకురావాలని ఎమ్మార్వో వినతి

TEJA NEWS TV: గత 2 సం: ల క్రితం బిబిపేట బాలుర పాఠశాల భనాన్ని ప్రారంభించే క్రమంలో.. బీబీపేటకు జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని ఈ విషయమై ముగ్గురం మంత్రులం కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జూనియర్ కళాశాలను మంజూరు చేయిస్తామని పేర్కొన్నారు..
ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ గారు., ఈ కార్యక్రమం ఫోటోలు సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా శ్రీమంతుడు సినిమా హీరో మహేష్ బాబు తో పంచుకోగా *స్పందించిన మహేష్ బాబు గారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి బిబిపెట్ కు వచ్చి పాఠశాలను (గ్రామ ప్రజలను విద్యార్థులని) కలుస్తానని తెలిపారు..కానీ *2సం: లు గడుస్తున్నా జూనియర్ కళాశాల రాక పోవడంతో శ్రీమంతుడు* (హీరో మహేష్ బాబు) *రాలేక పోయారు*,
కావున సినీ నటుడు *మహేష్ బాబు గారిని తీసుకు రావాలని.. లేదా వారి దగ్గరకు..మమ్ములను శ్రీమంతుడు వద్దకు తీసుకువెళ్లాలని ప్రభుత్వామే తీసుకెళ్లాలని* విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular