_*_మహాశివరాత్రి పండగ శుభసందర్భంగా_*
ఖాజీపేట మండల పరిధిలోని కె. అగ్రహారంలో
^మరియు^
_శివాలయంలో స్వామి వారిని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్న_
_★మైదుకూరు శాసనసభ్యులు_
_శెట్టిపల్లి రఘురామిరెడ్డి గారు_
^అనంతరం^
మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినారు
ఖాజీపేట మండల అధ్యక్షుడు
బనగానపల్లె అబూబకర్ సిద్ధిక్ గారు
మండల JCS కన్వీనర్
పి. గోపాల్ రెడ్డి గారు
కె. అగ్రహారం ఎంపీటీసీ
జంగిటి శివ గారు
సర్పంచ్
గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు
పగిడాలశివరామ్ రెడ్డి
అమరేశ్వర్ రెడ్డి గారు
రామకృష్ణ నాయుడు
వైఎస్సార్సీపీ నాయకులు
గంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి (డీలర్)
నాగయ్య,ఉపేంద్ర
_ఈ కార్యక్రమంలో ఖాజీపేట మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు_
శివరాత్రి సందర్భంగా ఖాజీపేట మండలంలోని ఆలయాలలో ప్రత్యేక పూజలు
RELATED ARTICLES