TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం శింగేపల్లి గ్రామంలో త్రాగు నీటి ఎద్దడి ఉందని గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు దృష్టికి తీసుకెళ్ళడంతో ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసులు తక్షణమే స్పందించి గ్రామంలో త్రాగు నీటి ఎద్దడి తీర్చడానికి ఈ రోజు బోరు బావి తవ్వించడంతో నీరు పుష్కలంగా పడడంతో గ్రామస్తులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గేష్, శివకుమార్, శశిధర్, శ్రీరామ్,ఈరణ్ణ మరియు క్రిష్టప్ప లు ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు కు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి కు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి లకు కృతజ్ఞతలు తెలిపారు.
శింగేపల్లి గ్రామంలో త్రాగు నీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు
RELATED ARTICLES