పెద్దకడబూరు గ్రామం నందు నిన్న విద్యుత్ షార్ట్ సర్కుట్ తో ఇల్లు దగ్ధమైన మంచోది శాంతిరాజు కుటుంబం కు వైస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వై ప్రదీప్ రెడ్డి 25000రూపాయలు మండల కన్వినర్ B. రామ్మోహన్ రెడ్డి గ్రామ సర్పంచ్ మాల రామాంజినేయులు , మాజీ రోడ్డు డెవలప్మెంట్ ఛైర్మెన్ B. చంద్రశేఖర్ రెడ్డి , వార్డు మెంబర్ బ్రహ్మయ్య ,ఈ రోజు sc కాలనీ యందు బాధిత కుటుంబం ను సందర్శించి ఓదార్చి నిత్యావసర సరుకులు అందించి R రామలింగారెడ్డి, R రవిచంద్ర రెడ్డి R శివరామరెడ్డి 15000 రూపాయలు మొత్తం 50000రూపాయలు ఆర్థిక సాయం అంధిచి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్స్ ను అందేలాగా చూస్తాం అని భరోసా ఇవ్వడం జరిగింది. వైస్సార్సీపీ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎస్సీ కాలనీ నాయకులు జే ముఖారన్న, బి అర్లప, జె ప్రసాద్, కోరవ సుందరం , పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
శాంతిరాజు కుటుంబాన్ని ఆదుకున్న వైసిపి ఎమ్మెల్యే, నాయకులు
RELATED ARTICLES