TEJA NEWS TV HINDUPUR : హిందూపురం మండల పరిధిలో ఇటీవల జరిగిన చలివేందల గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్సిపి నాయకులు “గుడ్డంపల్లి వేణు రెడ్డి రెడ్డి”నీ హిందూపూర్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వ కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన సర్పంచ్ “బి ఉపేంద్ర రెడ్డి,
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొటిపి హనుమంత రెడ్డి హిందూపురం మండల కన్వీనర్ నక్కలపల్లి శ్రీరామ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రఘునాథరెడ్డి, వైస్ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి,నరేష్ గౌడ్,రమణారెడ్డి,వినోద్, చిన్న,బాబుల్లి, గంగాధరప్ప, కొల్లప్ప, గంగాధరప్ప, పృద్వి, నక్కలపల్లి శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ సర్పంచ్ ఉపేంద్ర రెడ్డి
RELATED ARTICLES