వైయస్సార్సీపి ఒంటిమిట్ట మండల యువ నాయకులు శ్రీధర్ రెడ్డి ఇక లేరు
శ్రీధర్ రెడ్డి సిద్దవటం ఒంటిమిట్ట మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా ప్రస్తుతం పని చేస్తూ ఉన్నారు
ఒంటిమిట్ట మండల ప్రజలను మనసు దోచుకున్నటువంటి వ్యక్తి మనతో ఇక లేరనే వార్త వినడంతో ఒంటిమిట్ట మండలం సాలాబాద్ గ్రామ ప్రజలు ఒక్కసారిగా మనోవేదనకు గురి అయ్యారు
ముమ్మడి శ్రీధర్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి సాలాబాద్ గ్రామం నందు శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు
వైసీపీ ఒంటిమిట్ట మండల యువ నాయకులు శ్రీధర్ రెడ్డి ఇక లేరు
RELATED ARTICLES