TEJA NEWS TV
నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ ఇసాక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు.
ఎమ్మెల్సీ ఇసాక్ మసీదు నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు కోర్టును ఆశ్రయించిన బాధితుడు సలాం.
కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.