ఆలూరు నియోజకవర్గం లోని నామినేషన్ కు విచ్చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బుసినే విరుపాక్షి కి అన్ని మండలాల నుండి భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.గాదిలింగ కోలూరు. వీరేష్ పంచర్ షాప్. వనురప్ప కె. విరుపాక్షి తాళ్లూరు. సేకన్నా టి. హనుమంతు టి. తిమ్మయ్య
కొగిలతోట గ్రామము ఎస్సీ కాలని అంబేద్కర్ సర్కిల్ ఆలూరు కి బయలుదేరడం జరిగింది.
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి కి అభినందనలు తెలిపిన కొగిలతోట ప్రజలు
RELATED ARTICLES