TEJA NEWS TV :
దసరా పండుగ సందర్భంగా గ్రామ నాయకులకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు
పెద్దకడబూరు మండలంలోని కంబాలదిన్నె గ్రామ వైసిపి నాయకులు బోయ అల్లయ్య దసరా పండుగ సందర్భంగా ముఖ్యంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి . యువ. నాయకులు ప్రదీప్ రెడ్డికి. జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి కి మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డికి . చంద్రశేఖర్ రెడ్డికి అలాగే.. అధికార ప్రతినిధులకు.. పోలీస్ అధికారులకు..సర్పంచులకు ఎంపిటిసి కు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు మీడియా పత్రికా విలేకరులకు. తమ తోటి స్నేహితులకు. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు ఆల్లయ్య మాట్లాడుతూ పేద ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలన్నదే నాలక్ష్యం అన్నారు. ప్రజలకు ఉత్తమ సేవ అందిస్తూ జీవితంలో మరింత పైకి ఎదగాలన్నదే నా జీవిత ఆశయం అని ఆయన తెలిపారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తానన్నారు. వైసిపి పార్టీకి మొదటినుండి సైనికుడిగా పనిచేశానని పార్టీ ఆదేశాలను తూచి తప్పకుండా పాటిస్తానని చెప్పారు . గ్రామ ప్రజలకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు
వైసిపి నాయకులు బోయ అల్లయ్య ప్రజలకు నీస్వార్థ సేవలు అందించాలన్నదే నా లక్ష్యం
RELATED ARTICLES