TEJA NEWS TV :
చంద్రగ్రహణం కారణంగా, ఈరోజు సాయంత్రం5 గంటల నుండి రేపు ఉదయం 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల దర్శనాలను రద్దు చేసిన టిటిడి…
రామాలయంలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం ఆలయంలో యధావిధిగా పూజలు…
రేపు ఉదయం 6 గంటల నుండి రామయ్య దర్శనానికి భక్తులకు అనుమతి…
