TEJA NEWS TV
హోళగుంద, మండల కేంద్రంలోని
శ్రీ సిద్దేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంకాలం నిర్వహించిన నంది ఉత్సవం వైభవంగా జరిగింది. నంది ఉత్సవ కార్యక్రమం లో భాగంగా శ్రీ సిద్దేశ్వర స్వామి విగ్రహ మూర్తిని నంది పై ప్రతిష్టించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టి స్థానిక సిద్దేశ్వర స్వామి తేరుబజార్ నందు ఉచ్చయాన్ని జయ జయ ధ్వనుల మధ్య లాగుతూ యథా స్థలం వరకు ఉచ్చయాన్ని నిలిపి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు హెచ్ రాజా పంపనగౌడ, శివ శంకర్ గౌడ, సిద్ధార్థ గౌడ, హరీష్ గౌడ, ఆలయ పురోహితులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైభవంగా నంది ఉత్సవం పాల్గొన్న భక్తులు
RELATED ARTICLES