వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం ఆంజనేయకొట్టల్ గ్రామ పరిధిలోని వెంకట రామాపురంలో వేసవి లో నీళ్లకు ఇబ్బంది పడకూడదని ప్రజల సౌకర్యార్థం బోరు వేపిచ్చిన సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి మరియు*ఇరగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి.
*అనంతరం కొత్త మోటర్ బిగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు…
వెంకట రామాపురంలో బోరు వేయించిన సర్పంచ్ గోపిరెడ్డి పెద్దిరెడ్డి మరియు ఇరగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి
RELATED ARTICLES