TEJA NEWS TV: భారతీయ సంప్రదాయ వృత్తి చేనేతకు ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి పట్టణంనందుచేనేత సదస్సుకు హాజరైన చేనేత సామాజిక వర్గ కీలక నేతలు,సమస్యలు – పరిష్కారాలు,సమాలోచనలు,
భవిష్యత్ వ్యూహ రచన,రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర బాబు ఆహ్వానం మేరకు,కార్యక్రమంలో ఆల్ ఇండియా దేవాంగ మీడియా ఇంచార్జి గుత్తి త్యాగరాజు,దేవాంగ సంఘం రాష్ట్ర కార్యదర్శిపృథ్వి రవి(వరదయ్యపాలెం),యువజన విభాగం ప్రతినిధి సజ్జ నరేష్(బి యన్ కండ్రిగ),రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్నెముద్దు శ్రీనివాసులు,కార్యవర్గ సభ్యులు నాపకుమారస్వామి,,చింతం రంగ రాజు,స్థానిక వెంకటగిరి నాయకులు,చేనేత లు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి,వైసీపీ వెంకటగిరి నియోజకవర్గం ఇంచార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి,రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత,రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ చైర్మన్, చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి ఆశావహులు బీరక సురేంద్రబాబు,రాష్ట్ర వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాడా జానకిరామయ్య, జిల్లా అధ్యక్షులు శివయ్య,నెల్లూరు జిల్లా గ్రంధాలయ చైర్మన్ దొంతు శారద,చేనేత నాయకులు కూన మల్లికార్జున రావు,తదితరులు పాల్గొన్నారు.
వెంకటగిరి పట్టణంనందుచేనేత సదస్సుకు హాజరైన చేనేత సామాజిక వర్గ కీలక నేతలు
RELATED ARTICLES