ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు గ్రామంలో సోమవారం ఉదయం జనసేన పార్టీ మండల అధ్యక్షులను కార్యకర్తలను అరెస్టు చేసి గృహ నిర్బంధం చేయడం జరిగింది. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పోలీసు వారికి సహకరించి జనసేన నాయకులు మండల అధ్యక్షులు రాజ్యాంగబద్ధమైన పోరాటం చేస్తున్నాము అని, చట్టాలను న్యాయస్థానాన్ని జనసేన పార్టీ గౌరవిస్తుంది వారికి ఎప్పుడూ సహరిస్తూనే ఉంటాం అలాగే ఇప్పుడు కూడా సహకరించాం అని జనసేన నాయకులు తెలిపారు.
వీరులపాడు గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులను కార్యకర్తల అరెస్టు
RELATED ARTICLES