*పార్లమెంటు ఎన్నికల్లో డాక్టర్ కావ్య ను అదిక మెజారిటీ తో గెలిపించాలి.*
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం గుంటూరు పల్లి గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పరకాల కాన్సిటెన్సి యూత్ కాంగ్రెస్ దండా నరేష్,పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన అందరికి అందుబాటులో ఉండే మహిళా నాయకురాలుకు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ కావ్య ను బారి మెజారిటీ తో గెలిపించాలని అలాగే మన అందరి లక్ష్యం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని చెప్పారు, బిజెపి, బిఆర్ఎస్ కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లు అని అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘ నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు బూత్ సభ్యులు పాల్గొన్నారు.
విసృతంగా కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
RELATED ARTICLES