ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఆళ్లగడ్డ పట్టణం లోని స్వామి వివేకానంద విశ్వ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో 2025 జనవరి 12
వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థులకు 2024 డిసెంబర్ 15వ తేదీన ఉదయం 9 గంటలకు టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందిని, గెలుపొందిన వారికి 1వ బహుమతి 3000, 2వ బహుమతి 2000, 3వ బహుమతి 1000 రూపాయల నగదు బహుమతి అందించటం జరుగుతుందనీ,ఈ విషయాన్ని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రహించి
మీ స్కూల్ తరఫున పిల్లలను టాలెంట్ టెస్ట్ లో పాల్గొనేలా ప్రోత్సహించాలని మీడియా ముఖంగా తెలియజేశారు. వేదిక ఆవుల పుల్లారెడ్డి సేవా సమితిTB road ఆళ్లగడ్డ.ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వివేకానంద జయంతి సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ప్రైజ్ మనీ
RELATED ARTICLES