తేజ న్యూస్ టివి ప్రతినిధి
వరంగల్ మహానగర పాలకసంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తి నగర్ కి చెందిన బీ.ఆర్.యస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి కక్కెర్ల.రమాదేవి – రవితేజ గౌడ్ ల కుమారుడు అభినవ్ గౌడ్ – శ్రీవర్ష ల వివాహా వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, *చల్లా కానుక ను అందించి వివాహ శుభాకాంక్షలు తెలిపిన పరకాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చల్లా.ధర్మారెడ్డి* మరియు *16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్* శుభ కార్యం లో పాల్గొన్నారు ఈకార్యక్రమంలో,మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొలి.రాజయ్య,డివిజన్ పార్టీ అధ్యక్షుడు పోగుల.సంజీవ,గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు,మాజీ ఎంపీటీసీ లు మరియు బీ.అర్.యస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా
RELATED ARTICLES