భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ ఆగస్టు 28.
చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామపంచాయతీ లోని దుబ్బ తండా,కి చెందిన వివాహిత మహిళ బానోత్ సుజాత,,అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వప్న,,బుధవారం చెప్పారు. ఎస్సై కథనం ప్రకారం పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని భర్త సేవియా ఫిర్యాదు చేశాడు .భర్త ఫిర్యాదు మేరకు వివాహత మహిళ అదృష్టమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వప్న తెలిపారు.
వివాహిత మహిళ అదృశ్యం
RELATED ARTICLES